- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రార్థనాలయాల్లో దాక్కున్న విదేశీయులపై కేసు
by Shyam |

X
హైదరాబాద్: ప్రార్థనాలయాల్లో దాక్కున్న పలువురు విదేశీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట, ఫలక్‌నుమాల్లోని ప్రార్థనా మందిరాల్లో ఉన్న తొమ్మిది మంది కిర్గిస్తాన్, ఆరుగురు ఇరానీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కొంత మంది వ్యక్తులు రహస్యంగా హైదరాబాద్ నగరంలోని మందిరాల్లో తలదాచుకున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.
Tags: case, foreigners, hiding, mosques, in, delhi, kyrgyzstan, markaj
Next Story