నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 48 గంటల్లో అల్పపీడనం గా మారే అవకాశం

by Mahesh |
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 48 గంటల్లో అల్పపీడనం గా మారే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) అలర్ట్(Alert) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal.)లో ఉపరితల ఆవర్తనం(Surface circulation ) ఏర్పడింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం కాస్త.. రూపాంతరం చెంది.. 48 గంటల్లో అల్పపీడనం( low pressure) ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో సాధారణ స్థాయి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology) అంచనా వేసింది.

Advertisement

Next Story