ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే.. !

by Prasanna |
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే.. !
X

దిశ, సినిమా: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్‌‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌‌‌తో కూడిన కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ప్రైమ్ వీడియో : ది బాయ్స్ సీజన్ 4 (జూన్ 13)

అమెజాన్ మినీ టీవీ : సిస్టర్ హుడ్ (జూన్ 13)

నెట్‌ఫ్లిక్స్‌ : మహారాజ్ మూవీ ( జూన్ 14)

జీ 5 : లువికి అరెంజ్ మ్యారేజ్ (జూన్ 14)

డిస్నీ+ హాట్‌స్టార్: యక్షిణి తెలుగు మూవీ (జూన్ 14)

జియె సినిమా: హౌస్ ఆఫ్ డ్రాగన్ ( జూన్ 17)

Advertisement

Next Story