OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలివే!

by Prasanna |   ( Updated:2023-05-14 06:46:22.0  )
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: చాలామంది సమయం దొరికితే చాలు సినిమాలు చూస్తుంటారు. ఇది వరకు థియేటర్ కు వెళ్లి చూసే వారు. కరోనా వల్ల అంటూ ఓటీటీ సినిమాలకు చాలా మంది అలవాటు పడిపోయారు. వారం వారం ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలివే.

ఓటీటీ

' కథల్ ' మూవీ నెట్ ఫ్లిక్స్ లో మే 19 న స్ట్రీమ్ కానుంది.

' బండా ' మూవీ జీ 5 లో మే 23 న స్ట్రీమ్ కానుంది.

'అమెరికన్ బోర్న్ చైనీస్' మే 24 న స్ట్రీమ్ కానుంది.

థియేటర్

ఏషియన్ క్లబ్ ' మే 16 న థియేటర్లో విడుదల అవ్వనుంది.

' అన్నీ మంచి శకునాలే ' మే 18 న థియేటర్లో విడుదల అవ్వనుంది.

' బిచ్చగాడు 2 ' మే 19 న థియేటర్లో విడుదల అవ్వనుంది.

Also Read..

'ఫర్హానా' డిజిటల్ హక్కులు ఆ ఓటీటీకి..

Advertisement

Next Story