- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL కెరీర్‌లో మొట్టమొదటి వికెట్ పడగొట్టిన టెండూల్కర్ కొడుకు
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో మొట్టమొదటి సారిగా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మొట్టమొదటి వికెట్ తీసుకున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన అతని రెండో మ్యాచ్ లో అర్జున్ తన వికెట్ల ఖాతాను తెరిచాడు. దీనిపై స్పందించిన సచిన్.. ట్టిట్టర్ ద్వారా స్పందించాడు. కాగా ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో రెండు ఓవర్లు వేసిన అర్జున్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చారు. అలాగే చివరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి.. భువనేశ్వర్ కుమార్ వికెట్ తీశాడు. అలాగే హైదరాబాద్ పై ముంబై విజయంలో అర్జున్ టెండూల్కర్ తన వంతు పాత్ర పోషించాడు.
Next Story