IPL 2023: ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్‌, కోహ్లీ.. 6 ఓవర్లలో స్కోర్‌ ఎంతంటే..?

by Vinod kumar |
IPL 2023: ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్‌, కోహ్లీ.. 6 ఓవర్లలో స్కోర్‌ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్స్ ధాటిగా ఆడుతున్నారు. డుప్లెసిస్‌ (27), విరాట్‌ కోహ్లి (29) పరుగులు చేశారు. 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 59/0గా ఉంది.

Advertisement

Next Story