- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు గుజరాత్ vs హైదరాబాద్ మ్యాచ్..
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా.. 62వ మ్యాచ్ సోమవారం గుజరాత్, హైదరాబాద్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. కాగా చివరి మ్యాచ్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలవాలని భావిస్తుంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ లో గెలవాల్సిన మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఇరు జట్లకు మస్ట్ విన్ గేమ్ కావడంతో నేడు సాయంత్రం జరిగి ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ గా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలి అంటే నేటి సాయంత్రం 7.30 వరకు వేచి చూడాల్సిందే..
గుజరాత్ ప్లేయింగ్ 11 అంచనా జట్టు
వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, అల్జారీ జోసెఫ్
మహ్మద్ షమీ..
హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా జట్టు
అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (WK), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఫజల్హక్ ఫారూఖీ..