- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైన్స్‌లో దొంగతనం.. భారీగా నగదు మాయం
by Aamani |
X
దిశ,గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గణేష్ వైన్స్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రేకులకు బిగించి ఉన్న స్క్రూలను తీసి రేకుల పైనుంచి వైన్ షాప్ లోకి చొరబడి దాదాపుగారూ. 4 లక్షల 50 వేల రూపాయల నగదును దొంగతనం చేసినట్లు వైన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎస్సై గిరిధర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు వైన్ షాప్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు కూడ సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి విచారణ చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story