- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన కారు..
దిశ, కొండపాక : కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ఈ ప్రమాదంలో ఒకరి త్రీవ గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుకునూర్ పల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్లు వెంకటేశ్వర్లు(45), మల్లారెడ్డి(43), చైతన్య(28) లు రోజువారీ లాగ నే సిద్దిపేట నుంచి పాఠశాలకు వస్తున్న క్రమంలో కుకునూర్ పల్లి గ్రామం సమీపంలో రాగనే కుక్క అడ్డు రావడంతో కుక్కను తప్పించబోయి క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ , మహెందర్ , పైలెట్ రమేష్ లు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి వారిని సిద్దిపేట ప్రభుత్వ. ఆసుపత్రికి తరలించారు. వీరిలో వెంకటేశ్వర్లు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది అని తెలిపారు.