- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గోడ కూలి ఒకరు మృతి
by Sridhar Babu |
X
దిశ,తుంగతుర్తి : కూలి పనుల కోసం వెళ్లి ఇంటి గోడలు కూలుస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి మండలం సూర్యతండా గ్రామ పరిధిలోని గుట్టకింద
తండాకు చెందిన గుగులోతు వెంకన్న (28) పక్కనే ఉన్న నాగారం మండలం పసునూరు గ్రామంలో ఒకరికి చెందిన పాత ఇల్లు కూల్చే పనికి కూలిగా వెళ్లారు. పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ పెళ్లలు కూలి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు వెంకన్నకు భార్యతో పాటు ఏడాది పాప ఉన్నారు.
Advertisement
Next Story