HYD : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

by Rajesh |
HYD : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి చెందాడు. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతుడిని వనపర్తికి చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story