- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > old crime > BREAKING: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం.. పట్టపగలే గొంతు కోసి వివాహిత దారుణ హత్య
BREAKING: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం.. పట్టపగలే గొంతు కోసి వివాహిత దారుణ హత్య
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్‌లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా.. లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. అయితే, హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story