- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షం నీటిలో బాలుడి మృతి
by Aamani |
X
దిశ,షాద్ నగర్ : వర్షం నీటిలో పడి (13) నెలల చిన్నారి బాలుడు ఆరిఫ్ మన్సూర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని నోబుల్ పార్క్ కాలనీ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్,రోఫన్ దంపతుల కుమారుడైన ఆరిఫ్ పిల్లలతో కలిసి వర్షం నీటిలో గంతులు వేస్తూ నీళ్లలో పడి చనిపోయాడు.నీళ్లలో పడ్డ తర్వాత ఆరిఫ్ ను రక్షించుకుందామని వెంటనే ప్రభుత్వాసుపత్రికి పరిగెత్తిన ఫలితం లేకపోయింది.అప్పటికే చిన్నారి ఆరిఫ్ మృతి చెందాడని డాక్టర్ లు నిర్దారించారు.తండ్రి మీర్ అహ్మద్ వాచ్ మెన్ గా నోబుల్ పార్క్ లో పనిచేస్తున్నాడు.పొట్టకూటి కోసం వలస వచ్చిన ఈ దంపతుల కుమారుడు మరణంతో తల్లడిల్లుతున్నారు.
Advertisement
Next Story