- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss 7 Telugu: ఆ ఒక్క తప్పు వల్లే దామినిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారా?
దిశ,వెబ్ డెస్క్: ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగ సాగుతుంది. వీకెండ్ వచ్చే సరికి నాగ్ ఇచ్చే క్లాసులు మాములుగా ఉండటం లేదు. అందరికి ఎలా ఇవ్వాలో అలా స్ట్రాంగ్ గా ఇచ్చి పడేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ ఉన్న వారిలో వీకెండ్ వచ్చేసరికి ప్రిన్స్ యావర్ మొదటి స్థానంతో సత్తా చాటాడు.ఇక రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ, మూడో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. నాలుగో స్థానంలో రతిక రోజ్, ఐదో ప్లేసులో ప్రియాంక జైన్ ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్లో శుభ శ్రీ, సింగర్ దామిని ఉన్నారు. వీరిలో సింగర్ దామిని మూడో వారం ఎలిమినేట్ అయిందని బిగ్ బాస్ వర్గాల నుంచి టాక్. దామిని బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసిందని అది బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా నచ్చక పోవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారని తెలుస్తుంది. అలాగే యావర్తో జరిగిన టాస్క్ కారణంగా సింగర్ దామినికి కాస్త నెగెటివిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీని వల్ల ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేసినట్లుగా తెలిసిన సమాచారం.
Read More: Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా అంటే ఇదేనా.. లీకైన టాప్ 5 అగ్రిమెంట్.. ముందే అంతా ఫిక్స్?