ఖ‌మ్మంలో కొత్త‌గా 91 క‌రోనా కేసులు

by  |
ఖ‌మ్మంలో కొత్త‌గా 91 క‌రోనా కేసులు
X

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం ఖ‌మ్మం జిల్లాలో 91 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 330 మందికి ఆర్‌టీఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 91మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్టుగా గురువారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో స్పష్టం చేశారు.


Next Story

Most Viewed