లారీ ఢీకొని ఏడు గేదెలు మృతి

by Shyam |
లారీ ఢీకొని ఏడు గేదెలు మృతి
X

దిశ, వెబ్‌‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో 7 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన పుడూరు గేట్ సమీపంలోని సత్యసాయి గుడి వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన గేదెలు చీలపూర్ గ్రామానికి చెందిన కుర్వ సత్యమ్మవిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story