- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి కొత్తగా 46 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 4.81 లక్షల కరోనా కేసులు నమోదవగా.. 2,625 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 73,851 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1104 కరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 443, మేడ్చల్ 378, నల్గొండ జిల్లాలో 323 కేసులు, వరంగల్ అర్బన్ 321, కరీంనగర్ జిల్లాలో 263 కరోనా కేసులు, నాగర్‌కర్నూలు 204, సిద్దిపేట 201, మహబూబ్‌నగర్ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోందని, మొదటి వేవ్ కన్నా.. సెకండ్ చాలా ప్రమాదకరంగా వ్యాప్తిచెందుతోందని అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.