మహారాష్ట్రలో కొత్తగా 55వేల పాజిటివ్ కేసులు

by Shamantha N |   ( Updated:2021-04-10 11:41:14.0  )
corona
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 55,411 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మహారాష్ట్రలో మరో 309 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఒక్కరోజే 53,005 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33,43,951కి చేరింది.

Advertisement

Next Story