దేశంలో మరో ఐదు కరోనా స్ట్రెయిన్ కేసులు

by Shamantha N |
దేశంలో మరో ఐదు కరోనా స్ట్రెయిన్ కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పూణేలోని ఎన్ఐవీలో నాలుగు కొత్త కేసులను అధికారులు నిర్దారించారు. రాజధాని ఢిల్లీలోని ఐజీఐబీలో మరో కేసును అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఒక్క రోజే దేశంలో ఐదు కరోనా స్ట్రేయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed