కేరళలో 350 ఖైదీలకు కరోనా

by Anukaran |   ( Updated:2020-08-16 11:29:28.0  )
కేరళలో 350 ఖైదీలకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తిరువనంతపురంలోని సెంట్రల్ జైళ్లో 350 మంది ఖైదీలకు కరోనా సోకింది. మరో 9 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఖైదీలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story