- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సులో 33 బంగారు బిస్కెట్లు.. 1.89కోట్ల విదేశీ కరెన్సీ సీజ్..!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఇలా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా, అక్రమ రవాణా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.
రోజువారీ విధుల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేస్తుండగా దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలోని బాక్సులో 33 బంగారు బిస్కెట్లు సుమారు 4 కేజీలు దొరికాయి. వీటితో పాటు 1.89కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని కూడా అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈ బాక్సు ఎవరిదీ? అందులో బంగారు బిస్కెట్లు ఎవరు పెట్టారనే దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Next Story