- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విదేశీ ప్రభుత్వాల్లో ఇండియన్స్ కీ రోల్!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో నూతన ఆవిష్కరణల ద్వారా భారత్.. తన జ్ఞాన సంపదను ప్రపంచానికి పరిచయం చేసింది. భారతీయ పౌరులు సైతం చాలా దేశాల్లో అత్యుత్తమ స్థానాల్లో సేవలందిస్తున్నారు. భారత సంతతి వ్యక్తులు విదేశీ ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ రివ్యూ టీమ్స్‌లోనూ ఇండియన్స్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా 28 మంది భారత సంతతి వ్యక్తులు ఆయా ప్రభుత్వాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
అనితా ఆనంద్ – ఓక్‌విల్లే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పబ్లిక్ సర్వీస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్
నవదీప్ బెయిన్స్ (మిస్సిసాగా-మాల్టన్, కెనడా) – మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ
హర్జిత్ సజ్జన్ (వాన్కోవర్ సౌత్, కెనడా) – మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్
బర్దిష్ చాగర్ ( వాటర్‌లూ, కెనడా) – మినిస్ట్రీ ఆఫ్ డైవర్సిటీ ఇన్‌క్లూజన్ అండ్ యూత్
లియో వరాద్కర్ – డిప్యూటీ పీఎమ్ ఆఫ్ ఐర్లాండ్
రిషి సునక్ – చాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్, గ్రేట్ బ్రిటన్
ఆంటోనియా కోస్టా – ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్
ప్రీతి పటేల్ – హోమ్ సెక్రటరీ, బ్రిటన్
అరుణ్ మజుమ్‌దార్ – టీమ్ లీడ్ ఫర్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ రివ్యూ టీమ్, యూఎస్
రాహుల్ గుప్తా – టీమ్ లీడ్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ, యూఎస్
కిరణ్ అహుజా – టీమ్ లీడ్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్, యూఎస్
పునీత్ తల్వార్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఏజెన్సీ రివ్యూ టీమ్, యూఎస్
పావ్ సింగ్ – ఫర్ ది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూఎస్
అరుణ్ వెంకట్రామన్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ యూఎస్‌టీఆర్, యూఎస్
శీతల్ షా – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఎస్
ఆర్ రమేష్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, యూఎస్
రమా జకారియా – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, యూఎస్
శుభశ్రీ రామనాథన్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్
రాజ్ దే – డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్
సీమా నంద – డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్, యూఎస్
రాజ్ నాయక్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్, యూఎస్
భవ్య లాల్ – నాసా
దిల్‌ప్రీత్ సిదు – నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, యూఎస్
దివ్య కుమరయ్య – ఫర్ ది ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్, యూఎస్
కుమార్ చంద్రన్ – ఫర్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, యూఎస్
అనీష్ చోప్రా – యూఎస్ పోస్టల్ సర్వీస్
వివేక్ మూర్తి – కో-చెయిర్ ఫర్ బైడెన్స్ కొవిడ్ 19 టాస్క్ ఫోర్స్
ప్రియాంక్ రాధాకృష్ణన్ – అసోసియేట్ మినిస్టర్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్, న్యూజిలాండ్
బైడెన్స్ రివ్యూ టీమ్‌లో రీనా అగర్వాల్, సత్యం కన్నా, ప్రవీణ రాఘవన్, అత్మన్ త్రివేది కీలక సభ్యులుగా ఉన్నారు.