- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > భారత గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డి కాక్ రికార్డ్
భారత గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డి కాక్ రికార్డ్
X
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో తన 150వ మ్యాచ్ ఆడిన డి కాక్.. కేవలం 140 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 382 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తో డి కాక్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత గడ్డపై డి కాక్ చేసిన 174 పరుగులే ఇప్పుడు అత్యధిక వ్యక్తిగత స్కోరు గా నిలిచింది. అతనికి ముందు భారత్ గడ్డపై ఏ సౌతాఫ్రికా ప్లేయర్ ఇంత మొత్తంలో స్కోర్ చేయలేదు.
Advertisement
Next Story