పిడుగుపాటుకు బాలుడు మృతి

by srinivas |
పిడుగుపాటుకు బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెం లో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు మురళి అనే 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story