14వ రౌండ్‌లో ఎవరికెన్ని ఓట్లంటే..

by Shyam |   ( Updated:2020-11-10 03:30:45.0  )
14వ రౌండ్‌లో ఎవరికెన్ని ఓట్లంటే..
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 14 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 41,514, టీఆర్ఎస్‌కు 38,076, కాంగ్రెస్‌కు 12,658 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 3538 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,02,750 ఓట్లను లెక్కించారు. నోటాకు 376 ఓట్లు పడ్డాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 288 లీడ్ వచ్చింది.

Advertisement

Next Story