ఒకేచోట ఒకేరోజు 143 మందికి కరోనా

by vinod kumar |
ఒకేచోట ఒకేరోజు 143 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధనగర్ లో ఒకేరోజు 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఆ ఏరియాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 763కు పెరిగింది. అదేవిధంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 20 కు పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

Advertisement

Next Story