బాధితుడికి 10 వేల ఆర్థిక సాయం

by Shyam |   ( Updated:2021-07-22 07:05:29.0  )
బాధితుడికి 10 వేల ఆర్థిక సాయం
X

దిశ, అచ్చంపేట : నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం వల్లపట్ల 13వ మున్సిపల్ వార్డు కాలనీలో నివాసం ఉంటున్న మల్లేష్ గత వారంరోజుల క్రితం ప్రమాదంలో కాలువిరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ తన టీం ద్వారా బాధితుడికి వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం బాధితుడు అన్న బాలకృష్ణ కు అందించారు. ఈ కార్యక్రమంలో మీసాల విజయ్, రేణయ్య గౌడ్, మల్లేష్ ఉన్నారు.

Advertisement

Next Story