జలదిగ్బంధంలో జూపాక

by Shyam |
జలదిగ్బంధంలో జూపాక
X

దిశ, హుజురాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు మత్తడి జూపాక జల దిగ్బంధనంలో చిక్కుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో జూపాక చెరువులో మత్తడి పడి జూపాక నుండి హుజరాబాద్ వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే గ్రామం నుండి బొతలపల్లి, అంకుషాపూర్, భీమ్, పెళ్లి కనుకులగిద్దేకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story