- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: నిర్మాణంలో ఉన్న అమర్ రాజా కంపెనీ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) పరిధిలో ఓ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్(Amar Raja Bataries) కంపెనీ బిల్డింగ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో బిల్డింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగులు(Employees) బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు చల్లార్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఉద్యోగులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
Advertisement
Next Story