- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాంపల్లి కోర్టుకు హాజరైన విజయమ్మ, షర్మిల.. ఎందుకంటే !
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ తరుపున నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారని గతంలో కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ సందర్భంగా ఇవాళ విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.
Advertisement
Next Story