- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శభాష్ కేసీఆర్ దొర.. మీ పాలన అద్భుతం : వైఎస్ షర్మిల
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : మొన్న దళిత మహిళ లాకప్ డెత్.. ఈ రోజు గిరిజన చంటి పిల్లలున్న మహిళా రైతులను జైల్లో పెట్టించిన మీ పాలన అద్భుతమని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి.. పోడు చేసుకుంటున్న మహిళా రైతులను జైల్లో పెట్టించడం అన్యాయమని ఆమె ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గిరిజనులు లేకపోతే అడవి, పర్యావరణం రెండూ ఉండవని, అలాంటిది అడవిని నాశనం చేస్తున్నారంటూ వారిపై ప్రభుత్వం ఆక్రమణ కేసులు పెడుతూనే ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అధికారుల భుజాల మీద తుపాకులను పెట్టి గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారని విమర్శలు చేశారు.
Advertisement
Next Story