- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేన్ కిందకు వెళ్లిన బైక్.. యువతి మృతి
X
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లో బుధవారం ఉదయం ఓ యువతీయువకుడు బైక్ పై అటుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒలిఫెంటా బ్రిడ్జి వద్దకు రాగానే ఆ బైక్ అదుపు తప్పి ట్రాఫిక్ క్రేన్ కిందకు దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన అనంతరం యువతితో వచ్చిన యువకుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story