- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ కూతురిపై దారుణానికి ఒడిగట్టిన దుండగులు
X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో అల్లరి మూకలు మరోసారి వీరంగం సృష్టించాయి. పాలకేంద్రం ఏరియాలో నివసిస్తున్నటువంటి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలిని అదే ఏరియాకి చెందిన కొందరు యువకులు అసభ్యకర పదజాలంతో దూషించారు. పక్కనే ఉన్న తన మేనల్లుడు వారి అసభ్యకర మాటలు విని అడ్డు చెప్పే ప్రయత్నం చేశాడు. మాకే ఎదురు చెప్తావా అంటూ మేనల్లుడు అనుదీప్ పై, ఉపాధ్యాయురాలి కూతురిపై కారం చల్లి దాడికి పాల్పడ్డారు. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story