- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపండి’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న ఓ మీడియా సంస్థలో ఇటీవల పోలీసు అధికారులు రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై పలువురు యువ జర్నలిస్టులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా సంస్థలపై జరిగిన దాడి సరికాదని యంగ్ జర్నలిస్టు మనోజ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిపక్షాలు చేయలేని పని సాటి జర్నలిస్టుగా తీన్మార్ మల్లన్న చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వ దాడులు సరికాదని.. ఈ దాడులతో టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్నపై జరుగుతున్న కుట్రలను ఆపాలని జర్నలిస్టు మనోజ్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను కోరారు.
Advertisement
- Tags
- media
Next Story