గాంధీ ఆసుపత్రి యువ డాక్టర్ మృతి..

by Sumithra |
purna
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో జనరల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న యువ డాక్టర్ పూర్ణ హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు. మంగళవారం రాత్రి తీవ్ర ఛాతి నొప్పితో ఆయన ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేరిన కొద్ది సమయంలో‌నే మరణించాడు. 28 ఏళ్ళ వయసులోనే అతనికి హార్ట్ స్ట్రోక్ రావడం‌తో జూడాలతో పాటు ఆసుపత్రి అధికారులు షాక్ లో ఉన్నారు.

Advertisement

Next Story