- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరదాకు చేసిన పనికి సంకెళ్లు…
by Sumithra |
X
దిశ,వెబ్ డెస్క్: కరోనా కారణంగా మరోసారి తెలంగాణాలో రాత్రిపూట లాక్ డౌన్ అంటూ ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఏప్రిల్ 1 న తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని సరదాకి గతేడాది జీవో ను మార్ఫింగ్ చేసి వారికీ పంపడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. సరదా కోసం పోస్ట్ చేశానని సంజీవ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Next Story