- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం.. యువకుడిపై కేసు, అధికారిణిపై వేటు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ(Guntur Social Welfare Department) హాస్టల్‌లో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని(Pharmacy student) ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తోటి ఫార్మసీ విద్యార్థిని సహకారంతో హాస్టల్‌లోనే ప్రసవించారు. అధిక రక్తస్రావం కావడంతో విద్యార్థినిని ప్రభుత్వం ఆస్పతికి తరలించారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మి(Collector Nagalakshmi) సీరియస్ అయ్యారు. గుంటూరు సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంతేకాదు కమిటీని సైతం నియమించారు. విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు. 9 నెలల పాటు గర్భంతో ఉన్నా హాస్టల్ సిబ్బంది కనిపెట్టలేకపోవడంపై మండిపడ్డారు.
Advertisement
Next Story