- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్కు వైసీపీ ఎంపీ లేఖ..!
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. సభలో ఏయే అంశాలు లేవనెత్తాలి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు సమావేశాలకు ముందు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమవేశాన్ని నిర్వహించాలని కోరారు.
Advertisement
Next Story