- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాబూ లోకేశం.. ప్లీజ్ చెప్పు: విజయసాయిరెడ్డి
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆకివీడులో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన లోకేశ్.. స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అది ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్తుండగా అంతా కిందకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటన పై వైసీపీ ఎంపీ నారా లోకేశ్ హాస్యాస్పద ట్వీట్ చేశారు ‘బాబూ.. చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్ గుంతలో పడిందా.. లేక నువ్వు ట్రాక్టర్ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్ చెప్పు! అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
బాబూ… చిట్టీ (లోకేశం)!
ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్ గుంతలో పడిందా… లేక నువ్వు ట్రాక్టర్ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా?
ప్లీజ్ చెప్పు! pic.twitter.com/vgRpwXGnRK— Vijayasai Reddy V (@VSReddy_MP) October 26, 2020
Advertisement
Next Story