- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్డర్ చేయించిన వ్యక్తి అమాయకుడా?
by srinivas |
X
దిశ, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము తిన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే అది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో బినామీలకు దోచి పెట్టి దళితుల పొట్ట కొట్టారని ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారని దుయ్యబట్టారు. కొల్లు రవీంద్రని అమాయకుడు అని అంటున్నారని.. మర్డర్ చేయించిన వ్యక్తి అమాయకుడు ఎలా అవుతాడని మేరుగ నాగార్జున టీడీపీ నేతలను నిలదీశారు.
Advertisement
Next Story