- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు: భక్తులకు అద్భుత దర్శనభాగ్యం
by Hamsa |
X
దిశ, ఆలేరు: వట పత్ర శాయికి వరహాల లాలి అంటూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి తిరుమాడ వీధులలో ఊరేగింపు చేశారు. యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లను వటపత్ర శాయి, సాయం కాలం వేళ పొన్న వాహన సేవలో అలంకారం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారు ఆవు పాలు సేవించి.. మర్రి అకుపై నిద్రించి లోకంలో జరుగుతున్న చిత్ర విచిత్రాలను చిన్నపిల్లవాని వలె చూస్తున్నారని.. ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహ మూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లంతి ఘల్ లక్ష్మీనరసింహా చార్యులు, మోహనా చార్యులు, వెంకటా చార్యులు, రంగాచార్యులు, ఆలయ అధికారులు గజ్వేల్ రమేష్ బాబు, వాసం వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story