ప్రపంచ రికార్డు వేలం

by Mahesh |
ప్రపంచ రికార్డు వేలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రియాకు చెందిన దివంగత బిలియనీర్ హెడీ హోర్టెన్ ఆభరణాల వేలం వేయగా.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వేలం వేయబడిన ఆభరణాలలో హ్యారీ విన్‌స్టన్ 17.43 క్యారెట్ల పచ్చ, పింక్ ఎమరాల్డ్-కట్ 6.99-క్యారెట్ డైమండ్‌తో కూడిన బల్గారీ రింగ్ ఉన్నాయి. ఈ వేలంలో ఆభరనాలు మొత్తం.. $202 మిలియన్లకు అమ్ముడు పోగా.. అత్యంత ఖరీదైన పబ్లిక్ సేల్‌గా ఈ వేలం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. లైవ్ వేలంపాటల్లో దాదాపు సగం లాట్‌లు ఒక్కొక్కటి $1 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి.

Advertisement

Next Story