ఐఎస్ఐఎస్ చీఫ్‌ను హతం.. వెల్లడించిన టర్కీ

by Mahesh |
ఐఎస్ఐఎస్ చీఫ్‌ను హతం.. వెల్లడించిన టర్కీ
X

దిశ, వెబ్ డెస్క్: సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్-ఖురేషీని సిరియాలో టర్కీ బలగాలు హతమార్చినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. అలాగే అల్-ఖురేషీని టర్కీ జాతీయ నిఘా సంస్థ చాలా కాలం పాటు వెంబడించిందని ఎర్డోగాన్ చెప్పారు. అతను అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ తర్వాత, US దళాలు అతనిని చుట్టుముట్టడంతో గత సంవత్సరం పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Next Story