- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Morocco Earthquake : విషాదం.. 296 మంది దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: మొరాకోలో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంప ధాటికి మొత్తం 296 మంది దుర్మరణం చెందారు. 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనపై మొరాకో అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. శనివారం వేకువజామున సంభవించిన భూకంపంలో 296 మంది మరణించారని తెలిపింది. మరో153 మందికి తీవ్ర గాయాలయ్యాయని వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. శతాబ్ధ కాలంలో ఉత్తర ఆఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప ధాటికి ఒక్క సారిగా భవనాలు కదలడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలిపారు.
Advertisement
Next Story