- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టును లాగి పడేసిన చైనా ఆర్మీ.. రిపోర్టర్ భద్రతపై కీలక ప్రకటన
by Disha News Desk |
X
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్-2022 న్యూస్ కవరేజికి వెళ్లిన డచ్ జర్నలిస్టు స్జోర్డ్ డెన్ దాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. నేషనల్ స్టేడియం వెలుపల లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టును చైనా భద్రతా బలగాలు లాగి పడేశాయి. ఆ దృశ్యాలు లైవ్ కవరేజిలో కూడా రికార్డు అయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా రిపోర్టింగ్ చేస్తున్న డచ్ జర్నలిస్టును అడ్డుకునేందుకు అనేక మంది అధికారులు రంగంలోకి దిగారు. కాగా న్యూస్ అవుట్ లెట్ వార్తా సంస్థ తమ ఉద్యోగి క్షేమంగానే ఉన్నట్టు ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా చైనాలో జర్నలిస్టుల పరిస్థితి రోజువారీ వాస్తవికతకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
Advertisement
Next Story