- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా యుద్ధం 262 మంది అథ్లెట్లను చంపింది: ఉక్రెయిన్
X
దిశ, వెబ్ డెస్క్: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఫిబ్రవరి 24 కు సంవత్సరం పూర్తి అయింది. అయినా కూడా నేటికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో 262 మంది ఉక్రెయిన్ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ క్రీడా మంత్రి వాడిమ్ హట్‌సైట్ ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్ లేదా ఇతర క్రీడా పోటీలలో రష్యా నుండి ఎటువంటి క్రీడాకారులను అనుమతించరాదని Huttsait కోరింది. ముఖ్యంగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రష్యన్, బెలారుసియన్ క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు తటస్థంగా క్రమంగా తిరిగి రావాలని సిఫార్సు చేసింది.
Also Read..
Advertisement
Next Story