- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారిగా నిలచిపోయిన వాట్సాప్ సేవలు.. ఆందోళనలో యూజర్స్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బుధవారం మధ్యాహ్నం నుంచి వాట్సాప్ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్నట్లు ప్రాథమిక నివేధికలు వెలుబడ్డాయి. ఒక్కసారిగా వాట్సాప్ సేవలు డౌన్ కావడంతో.. 2 బిలియన్ల వినియోగదారులపై ప్రభావం చూపింది. అనేక దేశాలలో WhatsApp కి కనెక్ట్ చేయడంలో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో యూజర్ల చేసే మేసేజులు కేవలం సెండ్ మాత్రమే అయ్యాయి. కానీ డెలివరీ అవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో యూజర్లు మెటా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిస్థితి భారత్ లో అంతగా కనిపించకపోవడం గమనార్హం. కాగా కొద్ది గంటల తర్వాత మెటా ఈ సమస్యను పరిష్కరించి నట్లు తెలుస్తోంది. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు వెంటనే మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై దృష్టి సారించి తమ సందేశాలను పంచుకున్నారు.
Advertisement
Next Story