- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదెక్కడి వింత.. లీప్ సంవత్సరంలో పుట్టిన తల్లి, బిడ్డ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణ రోజుల్లో జన్మించిన వారు ప్రతి సంవత్సరం అదే తేదీన తమ పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీప్ సంవత్సరంలోని ఫిబ్రవరి 29న పుట్టిన వారు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే తమ పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే ఈ లీప్ సంవత్సరంలో జన్మించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ అనూహ్యంగా ఒకే ఇంట్లోని తల్లి, బిడ్డ ఇద్దరు లీప్ సంవత్సరంలో జన్మించారు. అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ అరుదైన తేదీన తన బిడ్డకు జన్మనిచ్చింది. నార్త్ కరోలీనాకు చెందిన డా. కైసున్ కు ఫిబ్రవరి 26న డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ ఆమె వెయిట్ చేసి మరి ఫిబ్రవరి 29న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తల్లి కూడా అదే రోజు పుట్టింది. దీంతో తల్లి, బిడ్డలు ఇద్దరు అరుదైన లీప్ సంవత్సరంలో పుట్టిన వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
Next Story