- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్.. బకింగ్‌హాం ప్యాలెస్ వెల్లడి
by Swamyn |
X
దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్(75) III క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్ సోమవారం రాత్రి వెల్లడించింది. చార్లెస్‌కు ఇప్పటికే చికిత్స మొదలైందని తెలిపింది. అయితే, అది ఏ రకమైన క్యాన్సర్ అన్నది మాత్రం వెల్లడించలేదు. గత నెలలో ఓ ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా క్యాన్సర్‌ను గుర్తించినట్టు తాజా ప్రకటనలో పేర్కొంది. సోమవారం నుంచే చికిత్స మొదలైందని, కాబట్టి, కొద్దిరోజులపాటు తన విధులకు దూరంగా ఉండనున్నట్టు తెలిపింది. వీలైనంత త్వరగా కోలుకుని ప్రజల ముందుకు రావాలనే సానుకూల దృక్పథంతో చార్లెస్ ఉన్నారని వివరించింది.
Advertisement
Next Story