- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెరపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 7 కిలోమీటర్ల మేరా..
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని అత్యంత చురుకైన మెరపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది. దీంతో అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దీని ప్రభావం సుమారు. 4.3 మైళ్లు(7 కిలోమీటర్ల) వరకు ఉంది. జావా, వేడి బూడిద మేఘాలు, రాక్, లావా, వాయువుల మిశ్రమం 7 కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా కప్పివేశాయి.
దీంతో అధికారులు అగ్నిపర్వతం పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే అటువైపు వెళ్ళే అన్ని మార్గాలను మూసివేశారు. కాగా 2010 ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు సుమారు. 347 మంది మరణించగా.. 20000 మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు.
Advertisement
Next Story